సింహం సింగిల్‌గానే ఉంటుంది: కేటీఆర్‌ | no conflicts between ktr and harish rao, says minister ktr | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 9 2017 7:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో కూడా అధికార టీఆర్ఎస్‌దేనని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా అదే విషయాన్ని చెప్పారని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement