నోట్ల రద్దు వెనక భారీ స్కాం: కేజ్రీవాల్ | heavy scam behind demonitisation, alleges arvind kejriwal | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 12 2016 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక భారీ స్కాం ఉందని, ప్రధాని తన సన్నిహితులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఆ తర్వాత నోట్లను రద్దుచేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపై పోరాటం పేరుతో భారీ స్కాంకు కొన్నిరోజుల క్రితం తెరతీశారని ఆయన అన్నారు. ఈ విషయంపై శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సన్నిహితులంతా ముందుగానే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేసేసుకున్నాక అప్పుడు నోట్ల రద్దు ప్రకటన వచ్చిందని తీవ్రంగా ఆరోపించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement