ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు. | high court orders status quo on penumaka land acquisition notification | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 24 2017 2:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై స్టేటస్‌ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement