గణేశ్ విగ్రహాలు ఎత్తు తగ్గించాల్సిందే.. | High court restrict Ganesh idol height to 15 feet | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 11 2016 2:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని హైకోర్టు సూచించింది. అంతకంటే ఎక్కువ ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సూచనలు చేసింది. విగ్రహాల పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటం తగదని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement