సదావర్తి భూముల కేసులో ఏపీ సర్కార్ కు షాక్ | high court rips into andhra pradesh government for Sadavarthi lands auction to file counter | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సదావర్తి సత్రం భూముల వేలం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement