‘స్విస్ చాలెంజ్’ పై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ | High Court Serious objection | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 24 2016 6:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

రాజధాని అభివృద్ధి భాగస్వామ్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీనికన్నా సీల్డ్ కవర్ టెండర్ విధానమే మేలని స్పష్టం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో విదేశీ కంపెనీల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement