వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రికత్తత చోటుచేసుకుంది. పట్టణ తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆదివారం రాత్రి రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
Published Mon, Feb 13 2017 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement