ప్రస్తుతం దేశంలో ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడేది నోట్ల గురించే. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల్లో ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. నోట్ల సమస్య ఎలా ఉన్నా అసలు దేశంలో నోట్లు ఎప్పటి నుంచి వాడకంలోకి వచ్చాయి? వెనకటి కాలంలో నోట్లు ఎలా ఉండేవో ఓసారి చూద్దాం..