గ్రేటర్‌ పరిధిలో మురికి నీళ్లతో మనీ మనీ! | HMDA new idea: making money from sewage water | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 27 2017 10:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వ్యర్థ జలాలను వృథా చేయకుండా సరికొత్త అర్థం ఇవ్వడమే కాదు.. తద్వారా సంపద సృష్టించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. మహానగరంలో రోజురోజుకూ నీటి డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల్లో మూడు రకాల ప్రక్రియలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను గార్డెనింగ్, ఫ్లోర్‌ క్లీనింగ్, కార్‌ క్లీనింగ్, నిర్మాణ రంగంలో సిమెంట్, కాంక్రీట్‌ కట్టడాలకు క్యూరింగ్‌ తదితర అవసరాలకు విక్రయించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement