తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన | homeguards demands to recognise the, as government employes | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 24 2016 11:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

నగరంలోని తిలక్‌నగర్‌లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. స్థానిక హోంగార్డుల కార్యాలయంలో ఆ సంఘం చైర్మన్ సకినాల నారాయణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేపట్టిన ఈ ఆందోళనలో సుమారు 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement