టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా అని.. సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్‌పైకి దూసుకొచ్చిన టీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకున్నందుకు..