తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ | hudud-cyclone-ys-jagan-mohan-reddy-visits-tatichettapalem | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 16 2014 12:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement