బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం | huge fire accident in hyderabad Bowenpally plastic godown | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 19 2017 4:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

నగరంలోని బోయిన్పల్లిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ప్లాస్టిక్ పైపుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement