ఆ మహిళా జర్నలిస్టుపై వేటు | Hungarian camerawoman gets probation for tripping migrants | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 5:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై వేటు పడింది. ఆమెపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జెజెడ్ పట్టణ న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement