డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించిందా? టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారా? సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్‌కు అడ్డాలుగా మారాయా? అవుననే అంటున్నారు ఎక్సైజ్ అధికారులు! సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడ్డట్టు తెలిసింది.