యువ ఐఏఎస్ అనుమానాస్పద మృతి | ias-officer-dies-in-suspecting-of-death | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 17 2015 3:26 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

జాయితీ గల ఐఏఎస్ అధికారిగా ప్రజల మన్ననలను అందుకున్న యువ ఐఏఎస్ అధికారి డి.కె.రవి(36) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. బెంగళూరులోని తావరెకెరెలో తన భార్య కుటుంబసభ్యులు నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఓ అపార్‌‌టమెంట్‌లో ఆయన ఉంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement