నిన్నగాన మొన్నసైనికోద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో రేపిన దుమారం రేపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన సీనియర్ అధికారి వేధింపులు, అవినీతిపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తూ ఫేస్ బుక్ లో ఈ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది.