బంగ్లాదేశ్ రక్షణ శాఖ రంగం బలోపేతానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగురోజుల భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
Published Sat, Apr 8 2017 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement