ఇద్దరు ప్రధానులు పదవి నుంచి దిగిపోవాలి! | Why Modi and Hasina laughed | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 8 2017 5:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

భారత్‌, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రులకు శనివారం ఉదయం ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు ప్రధానులు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా.. వారిద్దరినీ పదవి నుంచి దిగిపోవాలంటూ కార్యక్రమ వ్యాఖ్యాత పేర్కొనడం.. ఒకింత విస్మయాన్ని పంచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement