ఆర్మీదాడులపై ఐక్యరాజ్యసమితిలోని వీటో దేశాలకు భారత్ సమాచారం అందించింది. పీఓకే( పాక్ ఆక్రమిత కశ్మీర్)లో ఆర్మీదాడులపై వీటో దేశాలకు భారత్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 22 దేశాలకు చెందిన రాయబారులకు దాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా బంగ్లాదేశ్ నిలిచింది.
Published Fri, Sep 30 2016 10:43 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement