ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండో తేదీ నుంచి రెండు భాగాలుగా విడిపోతుంది. ఆ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్-2వ తేదీని ‘అపాయింటెడ్ డే’గా మంగళవారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014 రాష్ట్రపతి ఆమోదంతో ఈ నెల 1న చట్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విభజన అమలులోకి వచ్చే ‘అపాయింటెడ్ డే’ ఎప్పుడన్నది ఆ చట్టం గెజిట్‌లో పొందుపరచలేదు. ఈ తేదీని తర్వాత వేరుగా ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
Published Wed, Mar 5 2014 6:45 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement