అమెరికాలో భారతీయుడి హత్య | Indian man Vikram Jaryal shot dead in US | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 8 2017 1:53 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అమెరికాలో దోపిడీ దొంగల చేతిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ లోని ఏఎమ్‌–పీఎమ్‌ అనే గ్యాస్‌ స్టేషన్ లో క్లర్క్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ జర్యాల్‌(26)పై సాయుధులైన ఇద్దరు ముసుగు దొంగలు కాల్పులు జరిపి హత్య చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement