విమానంలో ప్రయాణం అంటేనే ఎక్కిన దగ్గరనుంచీ దిగేవరకూ కాస్త గాబరాగానే ఉంటుంది. పైలెట్ మీదే భారం వేసి ప్రాణాలు ఉగ్గబట్టుకొని కూర్చుంటాం. అటువంటిది అనుభవం లేని పైలట్... చేతిలోకి మనం ప్రయాణిస్తున్న విమానం వెళ్ళిందని తెలిస్తే... నిజంగా అదే జరిగింది. ఎ320 విమానంలో ఉండే ఇద్దరు పైలట్లూ ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనవ్వడంతో ఓ అనుభవం లేని యువతి విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం...