'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం' | injustice done to telangana in highways, says cm kcr | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 23 2016 12:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జాతీయ రహదారులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో పాలకులు చేయలేనిది తాము రెండున్నరేళ్లలో చేశామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement