నేడే ఇంటర్‌ ఫలితాలు | inter results today | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 13 2017 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలి తాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement