విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం! | Inter student suicide attempt in hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 12 2017 7:16 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

నగరంలో మరో కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి సంజయ్ కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బాలాపూర్ లో చోటుచేసుకుంది. కిందకి దూకడంతో సంజయ్ తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement