వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతకం అద్భుతంగా ఉందని, 2019లో వార్ వన్‌సైడే అవుతుందని పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి చెప్పారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.
Published Wed, Mar 29 2017 12:46 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM