పెద్దనోట్ల రద్దు: ఈ ఆపరేషన్‌ ఇప్పుడే మొదలు! | Its a massive operation, as 86% currency is changed | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 12 2016 3:55 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

పెద్దనోట్లను రద్దుచేసి.. ఆ స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడమనేది భారీ ఆపరేషన్‌ అని, ఆ ఆపరేషన్‌ ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని 86శాతం కరెన్సీని మార్చాలన్న నిర్ణయం కారణంగా ప్రారంభంలో కొన్ని కష్టాలు రావడం సహజమేనని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement