కారు రేసులో గుడిమళ్ల రవికుమార్ | JAC leader gudimalla Ravi Kumar likely TRS warangala by-election candidate | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 29 2015 4:12 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement