'ఓటుకు కోట్లు' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మొదలైందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... టీడీపీకి అనుకూలంగా ఉంటే గవర్నర్ మంచోడు... కాకపోతే మంచి వారు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో