తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ మేరకు తన మనసులో మాటను వెల్లడించారు. ధర్మారంలో మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ ను తన కేబినెట్ లో తీసుకుంటానని స్పష్టం చేశారు.
Published Sun, Jul 5 2015 5:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement