ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. 'ఓటుకు కోట్లు' కేసు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Tue, Jun 23 2015 10:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement