సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ | KCR decided to pay 23 percent of singareni profits to workers | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 7 2016 8:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సింగరేణి లాభాల్లో 23 శాతం కార్మికులకు చెల్లించాలని గురువారం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున 43 వేల రూపాయలు అందనున్నాయి. దీంతోపాటు 1998లో చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసిన డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలను తిరిగి పునరుద్ధరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వీఆర్ఎస్ ద్వారా లబ్ది పొందని వారికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement