సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్ | KCR Takes Responsibility Of Prathyusha Marriage | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 18 2015 5:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

సొంత ఖర్చుతో ఇల్లు కట్టించి, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రత్యూషకు హామీ ఇచ్చారు. వైద్యానికి, విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. జరిగిన సంఘటనను ఓ పీడకలగా మరచిపోయి కొత్తజీవితం ఆరంభించాలని ప్రత్యూషకు సూచించారు. సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం మధ్యాహ్నం కేసీఆర్ పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement