కేసీఆర్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక | KCR unanimously re elected TRS President | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 21 2017 10:33 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement