ఫిరాయింపుదారులకు కీలక శాఖలు | Key departments to defector MLAs | Sakshi
Sakshi News home page

Apr 4 2017 6:45 AM | Updated on Mar 21 2024 7:52 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు వారికి కీలక శాఖలు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement