కిషన్ రెడ్డి అరెస్టు | kishan reddy arrest | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 3 2015 1:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాజెక్టుల బాట చేపట్టిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement