'వైఎస్ జగన్ అంటే భయమెందుకు?' | Kothapalli subbarayudu takes on chandra babu | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 18 2015 3:22 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు భయమెందుకని ఆ పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేతలు తెలంగాణ ఏసీబీకి పట్టుపడ్డారని, ఈ కేసులో వైఎస్ జగన్కు సంబంధమేంటని నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement