ఎట్టకేలకు చిక్కింది.. | Leopard creats terror in medak district | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 1 2015 3:36 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో మంగళవారం ఉదయం నుంచి కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు అటవీ సిబ్బంది వలలో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన రెండో ప్రయత్నంలో సఫలకృతులయ్యారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement