మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ? | local body results to decide maharashtra government fate | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 21 2017 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగడం దాదాపు ఖాయమనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం పుట్టి మునుగుతుందా? ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా? మద్దతిచ్చేది లేదంటున్న ఎన్సీపీ మనసు మార్చుకొని... కమలానికి అండగా ఉంటుందా? ఫడ్నవీస్‌ భవితవ్యాన్ని తేల్చగలిగే బలమున్న శివసేన, ఎన్సీపీలు మాట మీద నిలబడి అధికారానికి దూరం జరిగితే... మధ్యంతర ఎన్నికలు తప్పవా? మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement