ప్రేమకు తల్లి బలి | lover family attacks his boy friend mother dead | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 15 2014 11:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

వనస్థలిపురంలో దారుణం జరిగింది. కూతరును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని బంధువులు చితక్కొట్టారు. అడ్డువచ్చిన అతని తల్లిపై సైతం దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement