'నోర్ముయ్‌.. చెంప పగులుద్ది' | Mamata Banerjee's Minister Rains Abuses on Bank Staff, Caught on Camera | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 16 2017 2:52 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ బ్యాంకులోకి వెళ్లి అందులో ఉద్యోగిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎక్కువమాట్లాడితే లాగిపెట్టి కొట్టి ఈడ్చి బయటకు గెంటేస్తానంటూ కళ్లెర్రజేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement