మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Published Sun, Sep 4 2016 7:42 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement