మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు | Manipur Chief Minister Okram Ibobi Singh escapes unhurt in firing by suspected militants | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 24 2016 3:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ సోమవారం తృటిలో ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్నారు. ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు ఉ‍క్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప‍్టర్పై కాల్పులు జరిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement