మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు | Manjunath committee visits Tirupati. | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 19 2016 2:27 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన కమిటీ సభ్యులు..సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కాపులను బీసీల్లో చేర్చడంపై వినతులు స్వీకరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement