మావోయిస్టుల మెరుపు దాడి; 11 మంది జవాన్ల మృతి | Maoists attack CRPF camp in Chhattisgarh, 11 jawans killed | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 24 2017 5:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. సోమవారం మధ్యాహ్నం సుకుమా జిల్లా చింతగుహ సమీపంలోని 74వ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సుకుమా అడిషనల్‌ ఎస్పీ జితేందర్‌ శుక్లా చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం హెలికాప్టర్‌లో సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement