సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు | Medical Tests Completed for TDP MLA Sandra at Osmania Hospital | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 7 2015 10:16 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆయనను మంగళవారం ఉదయం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement