రైలు పట్టాలపైనా నడిచే 'యునిమోగ్' | Mercedes-Benz Unimog Road Going Vehicle Can Run On Rails | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 20 2016 10:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీకార్ల తయారీ సంస్థ మెర్జిడెస్ బెంజ్.. ఇప్పుడు కొత్త డిజైన్ వాహనాన్ని రూపొందించింది. యునిమోగ్ పేరిట మల్టీ పర్పస్ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అనేక అవసరాలకు ఈ వాహనాలను వినియోగించుకోవచ్చని సంస్థ చెప్తోంది.

Advertisement

పోల్

 
Advertisement