కువైట్ పర్యటనలో ఉన్న తనను అక్కడి పోలీసులు అరెస్టుచేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని, అవి ఒట్టి కట్టుకథలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా అన్నారు. తనను అరెస్టు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వర్గం చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
కువైట్, వైఎస్సార్‌సీపీ, రోజా
Published Mon, Oct 2 2017 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement