చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత ఉందా? | YSRCP MLA RK Roja Slams Chandrababu Over Dachepalli Rape Case Incident | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత ఉందా?

Published Sat, May 5 2018 1:54 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement